కవ్విస్తున్న మాళవిక మోహనన్

మాళవిక మోహనన్ దక్షిణాదిన భారీ ఫాలోయింగ్ ఉన్న నటీమణులలో ఒకరు
ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది
మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో తన వర్కౌట్ ఫోటోలతోనూ, ఫోటో షూట్ లతోనూ ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉంటుంది
మాళవిక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ రోజులకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
మాళవిక మోహనన్ మేకోవర్ ను చూసి అందరూ షాక్ అవుతూ ఉన్నారు
మాళవిక మోహనన్ 2013లో మలయాళ చిత్రం 'పట్టం పోల్'తో తన నటనా రంగ ప్రవేశం చేసింది
మాళవిక మోహన్ ఆ తర్వాత రజనీకాంత్ సినిమా 'పెట్టా'తో తమిళంలో అడుగుపెట్టింది
విజయ్ 'మాస్టర్'లో కథానాయికగా నటించింది మాళవిక
మాళవిక మోహనన్ 'తంగళన్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా భిన్నంగా ఉండనుంది