న్యూ ఇయర్ రోజున కృతి శెట్టి మెరుపులు

కృతి శెట్టి "ఉప్పెన" సినిమాతో సెన్సేషన్ సృష్టించింది
ఈ యంగ్ బ్యూటీ వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకున్నా.. బ్యాక్-టు-బ్యాక్ ఫ్లాప్‌లు ఆమెను పలకరించాయి
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వారియర్, కస్టడీ, మాచర్ల నియోజకవర్గం వంటి వరుస ఫ్లాప్‌లతో కృతి శెట్టి కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది
ప్రస్తుతం ఆమెకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ 'మనమే' తప్ప వేరే తెలుగు ప్రాజెక్ట్‌లు లేవు
ఆమె ఒక మలయాళీ చిత్రం, ఒక తమిళ చిత్రంలో నటిస్తూ ఉంది
"లవ్ టుడే" ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో ఓ సినిమాలో నటిస్తూ ఉంది
ఇక ఎప్పటికప్పుడు ఫోటో షూట్లతో అమ్మడు కుర్రకారును ఊపేస్తోంది