ఈ ఏడాది దీపావళి తర్వాతి రోజు కాకుండా.. రెండో రోజు నుంచి కార్తీకమాసం మొదలవుతోంది

సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిథే కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది నవంబరు 14 మంగళవారం సూర్యోదయం సమయానికి పాడ్యమి ఉండడంతో ఆ రోజు నుంచి ఆకాశదీపం ప్రారంభమవుతోంది
నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవుతోంది. నవంబరు 14 మంగళవారం -కార్తీకమాసం ప్రారంభం పాడ్యమి
నవంబరు 15 బుధవారం -యమవిదియ - భగినీహస్త భోజనం, నవంబరు 17 శుక్రవారం- నాగుల చవితి
నవంబరు 20- కార్తీకమాసం మొదటి సోమవారం, కార్తావీర్యజయంతి, నవంబరు 22- యాజ్ఞవల్క జయంతి
నవంబరు 23- మతత్రయ ఏకాదశి, నవంబరు 24 శుక్రవారం- క్షీరాబ్ది ద్వాదశి
నవంబరు 26 ఆదివారం- జ్వాలా తోరణం, నవంబరు 27 సోమవారం - కార్తీకమాసం రెండో సోమవారం, కార్తీకపూర్ణిమ
డిసెంబరు 04 -కార్తీకమాసం మూడో సోమవారం, డిసెంబరు 11- కార్తీకమాసం నాలుగో సోమవారం
డిసెంబరు 13 బుధవారం- పోలి స్వర్గం