పెళ్లయ్యాక కూడా గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్
కియారా అద్వానీ.. ఈ బాలీవుడ్ బ్యూటీకి టాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ ఉంది
మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమాలోనూ, రామ్ చరణ్ తేజ్ తో 'వినయ విధేయ రామ' సినిమాలలో నటించింది
ఇప్పుడు రామ్ చరణ్ తో మరోసారి నటిస్తోంది. శంకర్-రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో 'గేమ్ ఛేంజర్' సినిమాలో కూడా ఆడిపాడనుంది
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ఈ ఏడాది పెళ్లి చేసుకున్న కియారా.. పలు ఈవెంట్స్ లోనూ, ఫోటో షూట్ లలోనూ తళుక్కుమంటోంది. గ్లామర్ ను ప్రదర్శించడంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు
తక్కువ సమయంలో మంచి పాపులారిటీని సంపాదించుకున్న స్టార్స్ లో కియారా అద్వానీ ఒకరు
ఎంతో మంది అగ్రశ్రేణి డిజైనర్లు, బ్రాండ్ లు ప్రమోషన్ కోసం కియారాను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు
బోల్డ్, కొత్త అవతార్‌లో కియారా ఫోటోషూట్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది
కియారా అద్వానీ తన తాజా ఫోటోషూట్ కు సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది