ఈ నెల 30వ తేదీ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్. 28 ఎకరాల విస్తీర్ణంలో నూతన సచివాలయం నిర్మాణం

లోయర్ గ్రౌండ్ + గ్రౌండ్ + ఆరు అంతస్థులతో నిర్మాణం. భవనం ఎత్తు 265 అడుగులు
600 కోట్ల రూపాయలతో నిర్మాణం. డాక్టర్ అంబేద్కర్‌ సచివాలయంగా నామకరణం, అత్యాధునిక సౌకర్యాలతో పూర్తయిన నిర్మాణం
ట్యాంక్‌బండ్‌కు అదనపు ఆకర్షణ. విశాలమైన ల్యాండ్‌స్కేపింగ్‌, లాన్లు, పార్కింగ్‌ సౌకర్యం, ఫౌంటెయిన్లు తదితర ఏర్పాట్లు
మే 1వ తేదీ నుంచి తెలంగాణలో కొత్త సచివాలయం ప్రారంభం. ఈ నెల 24 నుంచి శాఖల తరలింపు కార్యక్రమం మొదలు