IPL2024- ఏయే ఫ్రాంచైజీ దగ్గర ఎంతెంత డబ్బు ఉందంటే?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) – 2024 మినీ వేలానికి సమయం వచ్చేసింది
దుబాయ్‌ వేదికగా జరుగబోయే ఈ మినీ వేలంలో 77 స్లాట్స్‌ అందుబాటులో ఉన్నాయి
333 మంది ఆటగాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 214 మంది భారత్‌ నుంచి ఉండగా 119 మంది ఓవర్సీస్‌ క్రికెటర్లు ఉన్నారు
లక్నో సూపర్‌ జెయింట్స్‌ – రూ. 13.15 కోట్లు
రాజస్తాన్‌ రాయల్స్‌ – రూ. 14.5 కోట్లు
ముంబై ఇండియన్స్‌ – రూ. 17.75 కోట్లు
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు – రూ. 23.25 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్‌ – రూ. 28.95 కోట్లు
పంజాబ్‌ కింగ్స్‌ – రూ. 29.1 కోట్లు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ – రూ. 31.4 కోట్లు
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ – రూ. 32.7 కోట్లు
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ – రూ. 34 కోట్లు
గుజరాత్‌ టైటాన్స్‌ – రూ. 38.15 కోట్లు