ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభంతో క్రికెట్ అభిమానులకు సందడి

మొత్తం పది జట్లు 74 మ్యాచ్‌లు.. రెండు నెలల పాటు జరగనున్న ఐపీఎల్
ఈసారి ఐపీఎల్ 2023లో నిబంధనలను మార్చిన బీసీసీఐ
నో బాల్, వైడ్ బాల్‌కు కూడా రివ్యూ కోరే అవకాశం కల్పించిన బీసీసీఐ
కొత్త మార్పులతో ఐపీఎల్ 2023 అందరినీ అలరించనుంది. దేశ, విదేశీ ఆటగాళ్ల కూర్పుతో టీంలు