60వేల రూపాయలకంటే తక్కువ ధరకు ఐఫోన్ 15

మీరు తాజా ఐఫోన్ 15ని కొనాలని అనుకుంటున్నారా? అయితే 'ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ' లో తక్కువ ధరకే ఈ మొబైల్ ను సొంతం చేసుకోవచ్చు
ఇ-కామర్స్ సైట్ 128 GB స్టోరేజ్‌తో సరికొత్త iPhone 15పై దాదాపు 19,000 రూపాయల తగ్గింపును అందిస్తోంది. మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన iPhone 15 ను కొనాలనుకుంటే మాత్రం ఇది మంచి డీల్ అని చెప్పొచ్చు
ప్రస్తుతం, మీరు ఐఫోన్ 15ని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 63,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఏకంగా రూ. 59,991కే పొందవచ్చు. అసలు ధర రూ.79,900 నుండి భారీ తగ్గింపు ధర అని భావించవచ్చు
ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్ మోడల్ ని బట్టి, మీరు iPhone 15 కు సంబంధించి ఏకంగా రూ. 52,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీ దగ్గర పాత iPhone 13 ఉంటే మీ కొత్త ఫోన్‌పై రూ. 28,000 తగ్గింపు లభిస్తుంది
ఈ సేల్ పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. Flipkart త్వరలోనే ఈ ఆఫర్‌లను మార్చవచ్చు. కాబట్టి, మీరు iPhone 15ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే త్వరగా ఈ ఆఫర్ ను వాడుకోండి
ఐఫోన్ 15 ప్రోమోషన్ టెక్నాలజీతో కూడిన పెద్ద 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో.. అధునాతన A16 బయోనిక్ చిప్‌ ఉంటుంది
ఐఫోన్ 15 మొబైల్ 48MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ తో తక్కువ లైటింగ్ లో కూడా అద్భుతమైన ఫోటోలు, వీడియోలను తీయచ్చు
మెరుగైన భద్రత కోసం కొత్త అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్. ఐఫోన్ 15 సులభంగా ఛార్జింగ్, కనెక్టివిటీ కోసం USB-C పోర్ట్‌ను కూడా కలిగి ఉంది
ఐఫోన్ 15 , iPhone 13, 14 కంటే గణనీయమైన అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఛార్జింగ్ కూడా బాగా వస్తుందని పలువురు యూజర్లు ఇప్పటికే రివ్యూలు ఇచ్చారు