పాక్‌కు ఐసీసీ డెడ్‌లైన్

ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్ పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచ కప్
ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ బెదిరింపులు
దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డు సమావేశం
పాకిస్తాన్ ప్రభుత్వం సోషల్ మీడియాలో ప్రకటించినప్పటికీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుండి ఐసీసీకి అందని అధికారిక సమాచారం
పీసీబీ తన వైఖరిని మార్చుకోకపోతే తీవ్రమైన ఆంక్షలు
పాకిస్థాన్‌ను అన్ని అంతర్జాతీయ క్రికెట్ పోటీల నుంచి పూర్తిగా సస్పెండ్ చేసే అవకాశం
పాకిస్థాన్ సూపర్ లీగ్ లో విదేశీ ఆటగాళ్లు ఆడకుండా ఎన్ఓసీలను నిలిపివేయడం
ఐసీసీ నుంచి ఏటా అందే సుమారు 34.5 మిలియన్ డాల‌ర్ల నిధులను స్తంభింపజేయడం