ప్రతిరోజూ జామకాయ తినడం వల్ల శరీరానికి మెండుగా పోషకాలు

జామకాయలో పుష్కలంగా లభించే విటమిన్ సి, ఎ, ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫోలేట్
శరీర బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే జామకాయలు
రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు.. తెల్లరక్తకణాల ఉత్పత్తిని జామకాయలు ప్రేరేపిస్తాయి
గుండెజబ్బు, క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధుల నుండి నియంత్రిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది.
జామకాయల్లో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది.
వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తాయి.