గుంటూరు కారం సినిమా బెనిఫిట్ షోలు ఆడేది ఇక్కడే

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గంటూరు కారం. ఈ సినిమా టికెట్‌ రేట్ల పెంపునకు తెలంగాణ సర్కార్ అంగీకరించింది
సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ. 65, మల్లీఫ్లెక్స్‌లలో రూ. 100 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. జనవరి 12 అర్థరాత్రి ఒంటిగంట నుంచి తెలంగాణలోని 23 ఏరియాల్లో బెనిఫిట్‌ షోల ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
ఈ నెల12 నుంచి 18 వరకు ఉదయం నాలుగు గంటల షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
ఏఎంబీ సినిమాస్ (గచ్చిబౌలి), నెక్సస్ మాల్ (కూకట్‌పల్లి), భ్రమరాంబ థియేటర్ (కూకట్‌పల్లి)
మల్లికార్జున థియేటర్ (కూకట్‌పల్లి), అర్జున్ థియేటర్ (కూకట్‌పల్లి), విశ్వనాథ్ థియేటర్ (కూకట్‌పల్లి)
శ్రీరాములు థియేటర్ (మూసాపేట), గోకుల్ థియేటర్ (ఎర్రగడ్డ), సుదర్శన్ 35MM (RTC X రోడ్స్)
ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ( నెక్లెస్ రోడ్), రాజధాని డీలక్స్ (దిల్‌సుక్ నగర్), శ్రీ సాయి రామ్ థియేటర్ (మల్కాజిగిరి)
శ్రీప్రేమ థియేటర్ (తుక్కుగూడ), SVC మల్టీప్లెక్స్ (గజ్వేల్), మమతా థియేటర్ (కరీంనగర్)
రాధిక థియేటర్ (వరంగల్), అమృత థియేటర్ (హనుమకొండ), SVC తిరుమల థియేటర్ (ఖమ్మం)
వినోద థియేటర్ (ఖమ్మం), నటరాజ్ థియేటర్ (నల్గొండ), SVC విజయ థియేటర్ (నిజామాబాద్)
వెంకటేశ్వర థియేటర్ (మహబూబ్‌నగర్), శ్రీనివాస థియేటర్ (మహబూబ్ నగర్)