విశాఖ సమ్మిట్ లో వెల్లువెత్తిన పెట్టుబడులు
13.50 లక్షల కోట్ల పెట్టుబడులపై ఎంవోయూలు
రెండు రోజుల సదస్సుకు హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు
ముఖేష్ అంబానీ, అదానీ, జిందాల్ తో పాటు పలువురు హాజరు
352 అవగాహన ఒప్పందాలపై సంతకాలు
ఎంవోయూలను గ్రౌండ్ చేసేందుకు చీఫ్ సెక్రటరీతో కమిటీ ఏర్పాటు చేసిన సీఎం