గుండె ఆరోగ్యాన్ని పెంచే ఫ్రూట్స్

ఆరెంజ్(కమలాపండు)లో పెక్టిన్ ఉంటుంది ఇది ధమనుల్లో కొవ్వును కరిగించి, గుండెపోటు నుండి కాపాడుతుంది
కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచే బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ బ్లూ బెర్రీస్ తినడంతో గుండె సమస్యల నుండి రక్షణ
అరటిపండ్లలో పుష్కలంగా లభించే పొటాషియం, ఫైబర్, విటమిన్ సి
యాపిల్ లో సహజ శోథ నిరోధక ఏజెంట్ గా పనిచేసే క్వెర్సెటిన్ ఫైటోకెమికల్