తొలిసారి వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం

నలుగురు ఎమ్మెల్యేలను సస్పండ్ చేస్తూ జగన్ వేగంగా నిర్ణయం తీసుకున్నారు.
నాలుగేళ్ల పాలనలో మొదటి సారి ఎమ్మెల్యేలపై వేటు వేసిన వైసీపీ అధిష్టానం
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిల సస్పెన్షన్
సస్పెన్షకు గురయిన వారిలో ముగ్గురు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు