2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది భారత ఎన్నికల సంఘం

నవంబర్ 30వ తేదీన తెలంగాణలో పోలింగ్ జరగనుంది
తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకే దశలో, సింగిల్ ఫేజ్ లో ఓటింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది
తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ తేదీ : నవంబర్ 3
నామినేషన్ల చివరి తేదీ : నవంబర్ 10
నామినేషన్ల పరిశీలన చివరి తేదీ : నవంబర్ 13
అభ్యర్థుల ఉపసంహరణ చివరి తేదీ : నవంబర్ 15
పోలింగ్ తేదీ : నవంబర్ 30
ఓట్ల లెక్కింపు : డిసెంబర్ 3
తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
అక్టోబర్ 9 నుంచి అమల్లోకి ఎన్నికల కోడ్‌