ఉరుకుల, పరుగుల జీవితంలో కాఫీలు-టీ లకు పెరిగిన ప్రాధాన్యం

తలనొప్పి, స్ట్రెస్ తగ్గడానికి అధికంగా టీ లు, కాఫీలు తాగుతారు
టీ ఎక్కువగా తాగితే నల్లబడతారని కొందరి నమ్మిక
టీ తాగితే చర్మం నల్లబడుతుందనేది అపనమ్మకం. చర్మం ఆకృతి, రూపురేఖలపైనే రంగు ఆధారపడి ఉంటుంది
రోజుకి ఒకటి లేదా రెండుసార్లు టీ లేదా కాఫీ ద్రావణాలు చర్మం రంగుని ప్రభావితం చేయవు.
రోజుకు 5-6 సార్లు టీ తాగేవారిలో ఆకలి మందగించడంతో పాటు చర్మం రంగు మారుతుంది.
టీ బదులుగా గ్రీన్ టీ, లెమన్ టీ వంటి హెర్బల్ టీ లకు పెరిగిన ప్రాధాన్యం
అధిక వేడి, అధికంగా చల్లగా ఉన్నవాటిని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు
టీ అధికంగా తాగివారికి చర్మం డీహైడ్రేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు