ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో స్పీడ్ పెంచిన సీబీఐ అధికారులు

ఇప్పటి వరకూ 11 మంది అరెస్ట్
వరస అరెస్ట్‌లతో ఆందోళన చెందుతున్న వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు
ఇప్పటికే అరెస్టయిన వారిలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డి
తీహార్ జైలుకు మాజీ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
తాజాగా హైదరాబాద్ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లైను అరెస్ట్ చేసిన ఈడీ