అందంతో ఆకట్టుకుంటున్న అనుపమ.. డేంజర్ పిల్ల

అనుపమ పరమేశ్వరన్ తన ఫోటోలతో అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. సూపర్బ్ ఫోటోషూట్‌లలో పాల్గొంటోంది
ఆమె తన వ్యానిటీ వ్యాన్‌లో మెరిసే గులాబీ రంగు దుస్తులు ధరించి కెమెరాకు పోజులిచ్చింది
అనుపమ “ఈగల్”, “టిల్లు స్క్వేర్” సినిమాల్లో నటిస్తూ ఉంది. ఈ సినిమాలు విడుదల కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. ఈ రెండూ త్వరలో థియేటర్లలోకి రానున్నాయి
అనుపమ పరమేశ్వరన్‍కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ బేస్ చాలా ఉంది. ఆమె గ్లామర్, యాక్టింగ్‍తో పాటు క్యూట్ స్మైల్‍కు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు
అనుపమ డేంజర్‌ పిల్లలా మారి ఇంటర్నెట్‌ని ప్రస్తుతం ఊపేస్తుంది. ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నాయి
అనుపమా పరమేశ్వరన్‌ `టిల్లు స్వ్కైర్‌`లో నటించింది. ఇందులో ఆమె పాత్ర బోల్డ్ గా ఉంది
టిల్లు స్వ్కైర్‌ లో రొమాన్స్ లో రెచ్చిపోయింది. లిప్‌ లాక్‌లతో తనలోని కొత్త కోణాలను చూపించింది
అనుపమా తమిళంలో ఓ సినిమా, మలయాళంలో ఓ మూవీ చేస్తూ ఉంది