యానిమల్ మూవీ సెన్సార్, రన్ టైమ్ వివరాలతో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ షాక్ ఇస్తున్నాడు

యానిమల్ చిత్రం రన్‌టైమ్ 201 నిమిషాలు అని చెబుతున్నారు
ఈ సినిమాకు సెన్సార్‌ అధికారులు A సర్టిఫికేట్‌ ఇచ్చారు
సందీప్ వంగా సినిమా కంటెంట్‌పై నమ్మకంతో ఉండడంతోనే.. 200 నిమిషాల కంటే ఎక్కువ నిడివితో రిస్క్‌ చేస్తున్నాడు.
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా.. రష్మిక మందన్న కథానాయికగా నటించింది
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లియర్ చేసిందని.. CBFC నుండి ‘A’ రేటింగ్ పొందిందని ధృవీకరించారు
3 గంటల 21 నిమిషాల 23 సెకన్లు ఉంటుందని దర్శకుడు స్పష్టం చేశారు
ఈ సినిమాలో ప్రముఖ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు
అనిమల్ సినిమా డిసెంబర్ 1, 2023న విడుదల కానుంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది