బికినీలో రచ్చ చేస్తున్న అనిమల్ హీరోయిన్

అనిమల్ సినిమా ద్వారా బాగా ఫేమస్ అయింది త్రిప్తి దిమ్రి. ఇప్పుడు అమ్మడికి అన్ని భాషల నుండి ఆఫర్స్ భారీగా వస్తున్నాయి
త్రిప్తి దిమ్రీ బుల్బుల్, లైలా మజ్ను, ఖలా వంటి ఇతర చిత్రాలలో అవకాశాలను పొందింది, కానీ ఆమె అనిమల్ లో జోయా పాత్రలో నటించి నేషనల్ క్రష్‌గా మారింది
ఆమె సోషల్ మీడియా సెన్సేషన్ గా కూడా మారిపోయింది. బుల్బుల్‌ సినిమాలో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకున్న త్రిప్తి దిమ్రి. అనిమల్ సినిమా ద్వారా నేషనల్ లెవెల్ లో పాపులారిటీని సొంతం చేసుకుంది
తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో తన వెకేషన్ కు సంబంధించిన చిత్రాలను పంచుకుంది
తన ట్రిప్ కు సంబంధించిన చిత్రాలను ఇంటర్నెట్ లో వదిలి.. వెకేషన్ ఎలా ఎంజాయ్ చేయాలో తన ఫాలోవర్స్ కు నేర్పిస్తోంది. ఆమె బీచ్‌లో సమయాన్ని ఆస్వాదిస్తూ ఉంది
యూరోప్ హాలిడేలకు వెళ్లిన అమ్మడు.. బికినీలు ధరించి బీచ్ లలో ఆస్వాదిస్తూ ఉంది. ఇటీవలి వెకేషన్ పిక్చర్ డంప్ ను పోస్టు చేసింది
లేత గోధుమరంగు లినెన్ ర్యాప్-అరౌండ్ మినీ స్కర్ట్‌తో పాటు క్యాజువల్ బ్లాక్ స్ట్రింగ్ బికినీని ధరించి కనిపించింది
ప్రస్తుతం బాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది త్రిప్తి. భూల్ భూలయ్య 3, బ్యాడ్ న్యూస్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది