అందం-అణకువ, దయ-ధైర్యం, వివేకం-ఆత్మాభిమానం, ప్రేమ-త్యాగం.. సకల సద్గుణాల కలబోతే సీతమ్మ తల్లి

సంపూర్ణ రామాయణంలో సీతమ్మగా నటి చంద్రకళ
లవకుశలో జానకిగా అంజలీ దేవీ
సీతారామ కల్యాణంలో గీతాంజలి
సీతా కల్యాణం, సీతా స్వయంవరంలో జయప్రద
శ్రీ రామాంజనేయ యుద్ధంలో సీతగా సరోజా దేవి
ఎన్టీఆర్ సంపూర్ణ రామాయణంలో పద్మిని
శ్రీరామ పట్టాభిషేకంలో సీతమ్మగా సంగీత
శ్రీ రామరాజ్యంలో నయనతార
బాల రామాయణంలో సీతగా స్మితా మాధవ్
ఆదిపురుష్ లో జానకిగా కృతి సనన్