2009 అక్టోబర్ 9న హైదరాబాద్ ఫ్రీ జోన్ పై సుప్రీంకోర్టు ప్రకటన

2009 నవంబర్ 29 నుంచి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష
ఉస్మానియా క్యాంపస్ లో విద్యార్థుల నిరసనలు, ఆందోళనలు
2009 డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటుపై యూనియన్ మంత్రి చిదంబరం సానుకూల ప్రకటన
2009 డిసెంబర్ 23న ప్రకటనను వెనక్కి తీసుకున్న చిదంబరం
ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్ గా తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ
2010 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ నియామకం
2013 జులై 30న తెలంగాణ రాష్ట్ర అవతరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యూపీఏ కో ఆర్డినేషన్ ప్యానెల్
2013 అక్టోబర్ 3న హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూనియన్ కేబినెట్ ప్రకటన
లోక్ సభ, రాజ్యసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.