Thu Nov 30 2023 11:47:03 GMT+0000 (Coordinated Universal Time)
పువ్వాడ జాడేది
తెలంగాణలో ఆర్టీసీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సమ్మెకు పిలుపిచ్చిన నేపథ్యంలో కేబినెట్ భేటీలోనూ రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది. [more]
తెలంగాణలో ఆర్టీసీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సమ్మెకు పిలుపిచ్చిన నేపథ్యంలో కేబినెట్ భేటీలోనూ రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది. [more]

తెలంగాణలో ఆర్టీసీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సమ్మెకు పిలుపిచ్చిన నేపథ్యంలో కేబినెట్ భేటీలోనూ రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది. మూడు దఫాలుగా ఈ కమిటీయే ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపారు. ఏ కమిటీలోనైనా సంబంధిత శాఖకు చెందిన మంత్రి ఉంటారని, కాని ప్రస్తుతం ఈ కమిటీలో మంత్రి లేకపోవడాన్ని నేతలు తప్పుపడుతున్నారు. నెల రోజుల ముందుగానే నోటీసిచ్చినప్పటకి కనీసం తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజేయ్ ఏమి పట్టించుకోలేదని కార్మిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మంత్రి హామీ ఇచ్చినా తాము సమ్మెపై ఆలోచిస్తామంటున్నారు.
Next Story