Mon Sep 25 2023 22:33:36 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మద్య నియంత్రణలో జగన్ మరో కీలక నిర్ణయం
మద్య నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ శాఖకు చెందిన ఉద్యోగులను స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు బదలాయించింది. ఈ [more]
మద్య నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ శాఖకు చెందిన ఉద్యోగులను స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు బదలాయించింది. ఈ [more]

మద్య నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ శాఖకు చెందిన ఉద్యోగులను స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు బదలాయించింది. ఈ శాఖ ఇసుక మాఫియా, మద్య నియంత్రణకు కృషి చేయాల్సి ఉంటుంది. ఎక్సైజ్ శాఖ కేవలం మద్యం దుకాణాల నిర్వహణ, డిస్టలరీలకే పరిమితం కానుంది. ఇకపై నామమాత్రంగా ఎక్సైజ్ శాఖ మారనుంది. ఎక్సైజ్ శాఖ కు చెందిన 70 శాతం మంది ఉద్యోగులు ఎన్ ఫోర్స్ మెంట్ కు బదిలీ చేయనున్నారు. మద్య నియంత్రణలో భాగంగానే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
Next Story