Mon May 29 2023 19:11:25 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు మళ్లీ బ్రేక్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు మళ్లీ బ్రేక్ పడింది. మూడు నెలల విరామం అనంతరం సిబీఐ అధికారులు విచారణ చేపట్టేందుకు పులివెందుల వచ్చారు. పులివెందుల [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు మళ్లీ బ్రేక్ పడింది. మూడు నెలల విరామం అనంతరం సిబీఐ అధికారులు విచారణ చేపట్టేందుకు పులివెందుల వచ్చారు. పులివెందుల [more]

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు మళ్లీ బ్రేక్ పడింది. మూడు నెలల విరామం అనంతరం సిబీఐ అధికారులు విచారణ చేపట్టేందుకు పులివెందుల వచ్చారు. పులివెందుల కోర్టులో ఉన్న ఆధారాలు తమకు ఇవ్వాలని కోరారు. వివేకా హత్య కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం సేకరించిన ఆధారాలు ఇవ్వలేమని పులివెందుల కోర్టు స్పష్టం చేసింది. దీంతో సీబీఐ అధికారులు వెనుదిగాల్సి వచ్చింది. వివేకా హత్య కేసులో ఆధారాలు ఇవ్వాలని గతంలో హైకోర్టు పులివెందుల కోర్టును ఆదేశించిన సంగతి తెలిసిందే.
Next Story