Tue Jun 06 2023 19:05:00 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలోనే అన్నింటికీ చెక్ పెడతా
వైఎస్ షర్మిల వరసగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. జిల్లాల నేతలతో మాట్లాడుతున్న నేతలు క్షేత్రస్థాయి పరిస్థితులను గురించి అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో పాటు పార్టీకి ప్రధాన కార్యాలయం [more]
వైఎస్ షర్మిల వరసగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. జిల్లాల నేతలతో మాట్లాడుతున్న నేతలు క్షేత్రస్థాయి పరిస్థితులను గురించి అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో పాటు పార్టీకి ప్రధాన కార్యాలయం [more]

వైఎస్ షర్మిల వరసగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. జిల్లాల నేతలతో మాట్లాడుతున్న నేతలు క్షేత్రస్థాయి పరిస్థితులను గురించి అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో పాటు పార్టీకి ప్రధాన కార్యాలయం కోసం హైదరాబాద్ లో వెదుకులాటను షర్మిల టీం ప్రారంభించింది. దీంతో పాటు తాను తెలంగాణలోనే పార్టీ పెట్టడానికి కారణాలను త్వరలో వెల్లడిస్తానని, తనపై కొందరు చేస్తున్న విమర్శలకు చెక్ పెడతానని షర్మిల చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ నెలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్న యోచనలో షర్మిల ఉన్నారు.
Next Story