జగన్ మరో రివర్స్ టెండర్
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హ్యపీనెస్ట్ ద్వారా ఇళ్ల నిర్మాణంపై రివర్స్ టెండర్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. హ్యాపీ నెస్ట్ [more]
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హ్యపీనెస్ట్ ద్వారా ఇళ్ల నిర్మాణంపై రివర్స్ టెండర్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. హ్యాపీ నెస్ట్ [more]

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హ్యపీనెస్ట్ ద్వారా ఇళ్ల నిర్మాణంపై రివర్స్ టెండర్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. హ్యాపీ నెస్ట్ ద్వారా గత చంద్రబాబు ప్రభుత్వం ఫ్లాట్లను నిర్మించి విక్రయించాలని నిర్ణయించింది. ఇది సీఆర్డీఏ ఆధ్వర్యంలో నడుస్తుంది. అయితే తాజాగా జగన్ ప్రభుత్వం హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును కంటిన్యూ చేయాలని నిశ్చయించింది. అయితే తిరిగి దీనిపై కొత్త టెండర్లు పిలవాలని జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. హ్యాపీ నెస్ట్ ద్వారా ప్లాట్ల నిర్మాణం చేపట్టి తద్వారా ఆదాయం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన. సీఆర్డీఏలో తొలిసారి జగన్ ప్రభుత్వం రివర్స్ టెండర్లకు వెళుతుంది.