Mon May 29 2023 18:21:25 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కీలక నిర్ణయం… వారి భవిష్యత్ పై…?
విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021- 22 విద్యాసంవత్సంరం నుంచి పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం ప్రవేశపెట్టాలని [more]
విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021- 22 విద్యాసంవత్సంరం నుంచి పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం ప్రవేశపెట్టాలని [more]

విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021- 22 విద్యాసంవత్సంరం నుంచి పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం ప్రవేశపెట్టాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. 1 నుంచి 7వ తరగతి వరకూ సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని, తర్వాత దశల వారీగా అమలు చేయాలని అధికారులను సూచించారు. ఇది విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అమలు చేయాలని జగన్ ఆదేశించారు.
Next Story