Tue Oct 03 2023 23:30:48 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రివర్గ సమావేశంలో జగన్…. కేవలం దానిపైనే?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 23వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలపై జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 23వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలపై జగన్ [more]

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 23వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలపై జగన్ స్పష్టత ఇచ్చే అవకాశముంది. అలాగే విశాఖలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ప్రారంభం వంటి విషయాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. విశాఖకు ఉద్యోగులు తరలి వెళ్లాలంటే కనీసం రెండు నెలలు సమయం కోరుతుండటంతో దీనిపై మంత్రివర్గంలో జగన్ చర్చించనున్నారు.
Next Story