Mon May 29 2023 18:09:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విశాఖకు జగన్ .. వారితో సమావేశం
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు రానున్నారు. శారదాపీఠం వార్షికోత్సవాల్లో జగన్ పాల్గొననున్నారు. స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులను జగన్ పొందనున్నారు. అయితే విశాఖ పర్యటనలో జగన్ [more]
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు రానున్నారు. శారదాపీఠం వార్షికోత్సవాల్లో జగన్ పాల్గొననున్నారు. స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులను జగన్ పొందనున్నారు. అయితే విశాఖ పర్యటనలో జగన్ [more]

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు రానున్నారు. శారదాపీఠం వార్షికోత్సవాల్లో జగన్ పాల్గొననున్నారు. స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులను జగన్ పొందనున్నారు. అయితే విశాఖ పర్యటనలో జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో సమావేశమయ్యే అవకాశముంది. ఏదో ఒక సమయంలో వారిని కలసి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story