Sun Oct 06 2024 01:59:42 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ మరో తీపి కబురు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జిల్లాలో రైతు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పోలీస్ స్టేషన్లు కేవలం రైతుల [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జిల్లాలో రైతు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పోలీస్ స్టేషన్లు కేవలం రైతుల [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జిల్లాలో రైతు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పోలీస్ స్టేషన్లు కేవలం రైతుల రక్షణకే ఉపయోగపడతాయని జగన్ తెలిపారు. రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించుకునే సమయంలో అనేక మోసాలకు గురవుతున్నారని, వీటిని అరికట్టేందుకు ఈ పోలీస్ స్టేషన్లు ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. వీటి ద్వారా సత్వరం రైతులకు న్యాయం జరగడమే కాకుండా న్యాయపరమైన ఇబ్బందులను కూడా తొలగించడానికి వీలవుతుందని జగన్ తెలిపారు.
Next Story