Fri Jun 09 2023 18:15:22 GMT+0000 (Coordinated Universal Time)
అడ్వొకేట్ జనరల్ తో జగన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్వకేట్ జనరల్ తో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతున్న సందర్భంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్వకేట్ జనరల్ తో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతున్న సందర్భంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్వకేట్ జనరల్ తో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతున్న సందర్భంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సోమవారం కానీ ఆ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం లేదు. ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశానికి పంచాయతీ రాజ్ అధికారులు రాకపోవడంపై చర్చ జరుగుతోంది. మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులను బదిలీ, విధుల నుంచి తప్పించడంపై కూడా జగన్ అహసనంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో హోంమంత్రి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Next Story