Thu Mar 28 2024 11:34:05 GMT+0000 (Coordinated Universal Time)
దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరుగా నిలిచారు. జాతీయ వార్తా ఛానల్ జరిపన సర్వేలో జగన్ మూడో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరుగా నిలిచారు. జాతీయ వార్తా ఛానల్ జరిపన సర్వేలో జగన్ మూడో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరుగా నిలిచారు. జాతీయ వార్తా ఛానల్ జరిపన సర్వేలో జగన్ మూడో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, రెండోస్థానంలో అరవింద్ కేజ్రీవాల్, మూడో స్థానంలో జగన్ నిలిచారు. జాతీయ వార్తా ఛానల్ ఏబీపీ న్యూస్ చేసిన దేశ్ కా మూడ్ సర్వేలో జగన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ ఈ అరుదైన ఘనతను సాధించాు. దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల పరిధిలో ఈ సర్వేను నిర్వహించారు.
Next Story