Tue Jun 06 2023 19:47:37 GMT+0000 (Coordinated Universal Time)
11న కోర్టుకు హాజరవ్వాల్సిందే… జగన్ కు సమన్లు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. అరవిందో, హెటిరో భూమి కేటాయింపులకు సంబంధించి ఈ నెల [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. అరవిందో, హెటిరో భూమి కేటాయింపులకు సంబంధించి ఈ నెల [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. అరవిందో, హెటిరో భూమి కేటాయింపులకు సంబంధించి ఈ నెల 11వ తేదీన జగన్ కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, హెటిరో, అరిబిందో డైరెక్టర్లకు కూడా నోటీసులు అందాయి. ఈ నెల 11న ఈడీ కోర్టుకు జగన్ హాజరు కావాలన్నది నోటీసుల సారాంశం.
Next Story