నేనున్నాగా… హోమంత్రికి ఎందుకు?
తానుండగా హోంమంత్రికి ఎందుకు ఫోన్ చేశారంటూ కృష్ణా జిల్లా చెవిటికల్లు గ్రామస్తులపై వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానదికి వరద రావడంతో చెవిటికల్లు గ్రామానికి [more]
తానుండగా హోంమంత్రికి ఎందుకు ఫోన్ చేశారంటూ కృష్ణా జిల్లా చెవిటికల్లు గ్రామస్తులపై వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానదికి వరద రావడంతో చెవిటికల్లు గ్రామానికి [more]

తానుండగా హోంమంత్రికి ఎందుకు ఫోన్ చేశారంటూ కృష్ణా జిల్లా చెవిటికల్లు గ్రామస్తులపై వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానదికి వరద రావడంతో చెవిటికల్లు గ్రామానికి నీరు చేరింది. దీంతో గ్రామస్థులు కొందరు హోంమంత్రి సుచరితకు ఫోన్ చేసి బోల్లు పంపాలని కోరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జగన్మోహన్ తానుండగా హోంమంత్రికి ఎందుకు ఫోన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ ను గ్రామస్థులు అడ్డుకున్నారు. నిన్న బోటు ప్రమాదంలో బాలిక చనిపోవడంతో గ్రామస్థులు హోంమంత్రికి ఫోన్ చేశారు. గ్రామస్థులతో ఎమ్మెల్యే వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ అయింది.