Fri Oct 11 2024 09:35:21 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తిరుమలకు ఉపరాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు తిరుమలకు రాననున్నారు. ఈరోజు రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. శుక్రవారం ఉదయం వెంకయ్యనాయుడు శ్రీవారిని దర్శించుకుంటారు. ఉప రాష్ట్రపతి తిరుమల రాక [more]
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు తిరుమలకు రాననున్నారు. ఈరోజు రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. శుక్రవారం ఉదయం వెంకయ్యనాయుడు శ్రీవారిని దర్శించుకుంటారు. ఉప రాష్ట్రపతి తిరుమల రాక [more]
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు తిరుమలకు రాననున్నారు. ఈరోజు రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. శుక్రవారం ఉదయం వెంకయ్యనాయుడు శ్రీవారిని దర్శించుకుంటారు. ఉప రాష్ట్రపతి తిరుమల రాక సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు. తిరులమ శ్రీవారి దర్శనం అనంతరం వెంకయ్యనాయుడు తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
Next Story