Sun May 28 2023 10:52:18 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే నెల 4వ తేదీన అమిత్ షా తిరుపతి రాక
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా వచ్చే నెల 4వ తేదీన తిరుపతికి రానున్నారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి [more]
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా వచ్చే నెల 4వ తేదీన తిరుపతికి రానున్నారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి [more]

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా వచ్చే నెల 4వ తేదీన తిరుపతికి రానున్నారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండల సదస్సులో పాల్గొనేందుకు అమిత్ షా తిరుపతి రానున్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గొనే అమిత్ షా మరుసటి రోజు అంటే 5వ తేదీన పార్టీ సమావేశంలో కూడా పాల్గొననున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికపై ఆయన పార్టీ నేతలతో చర్చిస్తారని తెలుస్తోంది. జనసేన, బీజేపీ ల నుంచి అభ్యర్థి ఎవరన్నది అమిత్ షా ఈసమావేశంలో నిర్ణయిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
Next Story