Wed Nov 06 2024 14:25:36 GMT+0000 (Coordinated Universal Time)
మే 16వతేదీ లోపు సోదాలు పూర్తి చేయండి
మే 16వ తేదీ లోపు సంగం డెయిరీలో తనిఖీలు ముగించాలని ఏసీబీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సంగం డెయిరీలో గత కొద్దిరోజులుగా సోదాలు జరుగుతున్న సంగతితెలిసిందే. దీనిపై [more]
మే 16వ తేదీ లోపు సంగం డెయిరీలో తనిఖీలు ముగించాలని ఏసీబీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సంగం డెయిరీలో గత కొద్దిరోజులుగా సోదాలు జరుగుతున్న సంగతితెలిసిందే. దీనిపై [more]
మే 16వ తేదీ లోపు సంగం డెయిరీలో తనిఖీలు ముగించాలని ఏసీబీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సంగం డెయిరీలో గత కొద్దిరోజులుగా సోదాలు జరుగుతున్న సంగతితెలిసిందే. దీనిపై సంగం డెయిరీ తరుపున న్యాయవాదులు వారెంట్ రీకాల్ పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈ నెల 16 తేదీ లోగా సోదాలు ముగించాలని ఆదేశించింది. కేవలం సంగం డెయిరీలోనే సోదాలు చేయాలని సూచించింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సోదాలను నిర్వహించాలని హైకోర్టు ఏసీబీ అధికారులకు సూచించింది.
Next Story