Mon May 29 2023 18:50:45 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 15 తర్వాత నుంచి
బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15వ తేదీ తర్వాత నుంచి ప్రారంభం కానున్నాయి. గత బడ్జెట్ కంటే ఈసారి సంక్షేమానికి కేటాయింపులు ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి. అభివృద్ధి [more]
బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15వ తేదీ తర్వాత నుంచి ప్రారంభం కానున్నాయి. గత బడ్జెట్ కంటే ఈసారి సంక్షేమానికి కేటాయింపులు ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి. అభివృద్ధి [more]

బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15వ తేదీ తర్వాత నుంచి ప్రారంభం కానున్నాయి. గత బడ్జెట్ కంటే ఈసారి సంక్షేమానికి కేటాయింపులు ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి. అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగుతాయని కేసీఆర్ చెప్పారు. బడ్జెట్ సమావేశాలపై కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. కరోనాతో రాష్ట్ర ఖజానాకు 50 వేల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బడ్జెట్ సానుకూలంగా ఉంటుందని కేసీఆర్ వివరించారు. రేపటి నుంచి మంత్రి హరీశ్ రావు బడ్జెట్ పై వివిధ శాఖలతో సమీక్ష చేయనున్నారు.
Next Story