Fri Feb 14 2025 18:39:51 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: టీఆర్ఎస్ కే ఆధిక్యం
హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యతతో ఉన్నారు. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 2580 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి, [more]
హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యతతో ఉన్నారు. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 2580 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి, [more]

హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యతతో ఉన్నారు. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 2580 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెండు రౌండ్లలోనూ వెనకబడి ఉన్నారు. మరో పన్నెండు రౌండ్లు ఇంకా ఉన్నాయి. రెండు రౌండ్లలోనూ టీఆర్ఎస్ ఆధిక్యత కనపర్చడం విశేషం.
Next Story