Sun Dec 08 2024 21:37:50 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీడీపీ అన్ని నామినేషన్లు తిరస్కరణ
కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ వేసిన నామినేషన్లు అన్నీ తిరస్కరణకు గురయ్యారు. అధికారులు నామినేషన్లు తిరస్కరించడంతో టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ [more]

కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ వేసిన నామినేషన్లు అన్నీ తిరస్కరణకు గురయ్యారు. అధికారులు నామినేషన్లు తిరస్కరించడంతో టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ కమలాపురం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. దమ్ముంటే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నిలబడి గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ గుర్తులేకుండా పోటీ చేయాలని కోరారు. కలెక్టర్ కు ఆయన ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన అన్ని నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో కమలాపురం నియోజకవర్గంలో అన్ని స్థానాలూ ఏకగ్రీవమయినట్లే.
Next Story