Mon Jun 05 2023 14:11:57 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: టీడీపీకి ఎమ్మెల్యే రాజీనామా
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ కార్యకర్తలు, అనుచరులతో సమావేశమైన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత [more]
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ కార్యకర్తలు, అనుచరులతో సమావేశమైన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత [more]

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ కార్యకర్తలు, అనుచరులతో సమావేశమైన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా పార్టీపై మోదుగుల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన పార్టీ సమీక్షా సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. త్వరలో ఆయన వైఎస్ జగన్ ను కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నరసరావుపేట పార్లమెంటు టిక్కెట్ ను ఆయన ఆశిస్తున్నారు.
Next Story