Wed Sep 27 2023 09:06:19 GMT+0000 (Coordinated Universal Time)
నమ్మకానికి దక్కిన గుర్తింపు
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించిన జగదీశ్ రెడ్డికి రెండోసారి మంత్రి పదవి దక్కింది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ అధినేత [more]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించిన జగదీశ్ రెడ్డికి రెండోసారి మంత్రి పదవి దక్కింది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ అధినేత [more]

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించిన జగదీశ్ రెడ్డికి రెండోసారి మంత్రి పదవి దక్కింది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ అధినేత కేసీఆర్ వెన్నంటే నిలిచిన జగదీశ్ రెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందారు. 2014లో మొదటిసారి గెలిచినా ఆయనకు మంత్రిపదవి దక్కింది. ఇప్పుడు రెండోసారి గెలిచిన ఆయనను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి మొగ్గు చూపారు. గత క్యాబినెట్ లో విద్యుత్ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన ఆయనకు ఈసారి రోడ్లు, భవనాల శాఖ కేటాయిస్తారని తెలుస్తోంది.
Next Story