Fri Aug 19 2022 23:35:47 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో ఏమాత్రం తగ్గని కరోనా కేసులు

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 61,871 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,033 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74,94,552 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,140,31 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 7,83,311 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 65,97,209 మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story