Sun Dec 08 2024 14:50:25 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత రాజీనామా
ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి, ఆ పార్టీ నేత సాయిప్రతాప్ టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి [more]
ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి, ఆ పార్టీ నేత సాయిప్రతాప్ టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి [more]
ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి, ఆ పార్టీ నేత సాయిప్రతాప్ టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన రాజంపేట పార్లమెంటు టిక్కెట్ లేదా ఏదైనా అసెంబ్లీ టిక్కెట్ తమ కుటుంబానికి ఇవ్వాలని కోరారు. కానీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో పాటు సీనియర్ నాయకుడని కూడా టీడీపీ గుర్తింపు ఇవ్వనందుకు నిరసనగా ఆయన రాజీనామా చేస్తున్నారు.
Next Story