Wed Feb 19 2025 14:48:41 GMT+0000 (Coordinated Universal Time)
దివాకర్ కు దెబ్బ మీద దెబ్బ
జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న దివాకర్ ట్రావెల్స్ [more]
జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న దివాకర్ ట్రావెల్స్ [more]

జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న దివాకర్ ట్రావెల్స్ కు చెందిన ఎనిమిది బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో ఈ ఎనిమిది బస్సులు ఎటువంటి అనుమతులు లేకుండా తిరుగుతున్నట్లు గుర్తించారు.
Next Story