Sun Jul 03 2022 07:43:34 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కొడంగల్ లో రేవంత్ కు కష్టాలే

కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం. కొడంగల్ లో తొలి రౌండ్ లోనే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండటం రేవంత్ కు ఎదురుదెబ్బే. అయితే ఇది తొలి రౌండ్ కావడం, స్వల్ప ఆధిక్యమే టీఆర్ఎస్ అభ్యర్థికి ఉండటంతో రేవంత్ తర్వాత రౌండ్ లో పుంజుకుంటారని ఆయన అనుచరులు ధీమాగా ఉన్నారు.
- Tags
- cpi
- indian national congress
- k.chandrasekharrao
- kodandaram
- prajakutami
- telangana elections
- telangana janasamithi
- telangana rashtra samithi
- ts politics
- uttam kumar reddy
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీఎస్ పాలిటిక్స్
- తెలంగాణ ఎన్నికలు
- తెలంగాణ జనసమితి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- ప్రజాకూటమి
- భారత జాతీయ కాంగ్రెస్
- సీపీఐ
Next Story