Wed Jun 29 2022 07:11:15 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రాజస్థాన్ హస్తగతమే...!!!

రాజస్థాన్ లో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.. కాంగ్రెస్ పార్టీ 53 స్థానాల్లోనూ, బీజేపీ 31 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు మూడు స్థానాల్లో లీడ్ లో ఉన్నారు.తొలి రౌంద్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. రాజస్థాన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని దాదాపు అన్ని సర్వేలు తేల్చిచెప్పిన నేపథ్యంలో ఫలితాలు కూడా అందుకు అనుగుణంగానే కన్పిస్తున్నాయి.
Next Story