Thu Feb 13 2025 22:33:34 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రాహుల్ కు బెయిల్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ముంబై కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. పదిహేను వేల పూచికత్తుతో రాహుల్ [more]
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ముంబై కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. పదిహేను వేల పూచికత్తుతో రాహుల్ [more]

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ముంబై కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. పదిహేను వేల పూచికత్తుతో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరయింది. గౌరీ లంకేశ్ హత్య కేసులో రాహుల్ గాంధీ అప్పట్లో ఆర్ఎస్ఎస్ పై వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ పై ఆర్ఎస్ఎస్ నేతలు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి ముంబయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనపై ఇలాంటి కేసులు పెట్టడం ఆనందంగా ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Next Story