Fri Jun 09 2023 18:42:17 GMT+0000 (Coordinated Universal Time)
పోలవరం పనుల పట్ల పూర్తి సంతృప్తి
పోలవరం ప్రాజెక్టు పనులు పై ప్రాజెక్టు అధారిటీ డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్ సంతృప్తి వ్యక్తం చేసింది. ప్యానల్ ఛైర్మన్ ఏబీ పాండ్యా అధ్యక్షతన జరిగిన సమావేశంలో [more]
పోలవరం ప్రాజెక్టు పనులు పై ప్రాజెక్టు అధారిటీ డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్ సంతృప్తి వ్యక్తం చేసింది. ప్యానల్ ఛైర్మన్ ఏబీ పాండ్యా అధ్యక్షతన జరిగిన సమావేశంలో [more]

పోలవరం ప్రాజెక్టు పనులు పై ప్రాజెక్టు అధారిటీ డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్ సంతృప్తి వ్యక్తం చేసింది. ప్యానల్ ఛైర్మన్ ఏబీ పాండ్యా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రాజెక్టు పురోగతిపై పూర్తి స్థాయ సంతృప్తిని వ్యక్తం చేసింది. 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 48 గేట్లకు గాను 29 గేట్ల నిర్మాణం పూర్తయందని తతెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, పనులు వేగంగా జరుగుతున్నాయని కమిటీ అభిప్రాయపడింది.
Next Story